గోధుమల ఎగుమతిపై కేంద్ర ప్రభుత్వం బ్యాన్
న్యూఢిల్లీ ముచ్చట్లు:
గోధుమల ఎగుమతిపై కేంద్ర ప్రభుత్వం బ్యాన్ విధించింది. తక్షణమే ఆ నిషేధం అమలులోకి రానున్నది. దేశంలో నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించే ఉద్దేశంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం…