చెడ్డి గ్యాంగ్ సభ్యుడు అరెస్టు
తిరుపతి ముచ్చట్లు:
చెడ్డి గ్యాంగ్ లోని ఒక నేరస్తుడ్ని తిరుచానూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరుపతి పట్టణంలో ఈ మద్య కాలములో చెడ్డీ గ్యాంగ్ రాత్రి సమయాలలో కొన్ని దొంగతనలు చేసిన విషయం తెలిసిందే. చెడ్డీ గ్యాంగ్ ను పట్టుకోవడానికి…