ఆదిలాబాద్ జిల్లా లో చలి పంజా
అదిలాబాద్ ముచ్చట్లు:
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి పంజా విసురుతోంది జిల్లాలో చలి గాలులు వీస్తుండటంతో రాత్రి, పగటి ఉష్ణోగ్రతల మధ్య వ్యత్యాసం తక్కువగా ఉండి పగలు కూడా చలిగా తీవ్రత ఉంటోంది. పల్లె పట్నం
అనే తేడా లేకుండా ప్రజలు తీవ్ర ఇబ్బందులు…