నిలోఫర్ ఆస్పత్రిలో చిన్నారి మృతి…బంధువుల అందోళన.
హైదరాబాద్ ముచ్చట్లు:
నిలోఫర్ ఆసుపత్రిలో చిన్నారి మరణం వివాదానికి దారి తీసింది. ఆసుపత్రి వైద్యుడు మురళీ కృష్ణ వివరణ ఇచ్చారు. చనిపోయింది ఒక చిన్నారి ఇద్దరు కాదు. ఈ నెల 28 వ తేదీన చిన్నారిని నాగర్ నిలోఫర్ ఆస్పత్రిలో చిన్నారి…