కరోనా భయంతో ఆత్మహత్యాయత్నం..తల్లీకొడుకుల మృతి
చెన్నై ముచ్చట్లు:
తమిళనాడు మదురైలో కరోనా మహమ్మారికి భయ పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు విషం తాగి ఆత్మహత్యా యత్నా నికి పాల్పడగా ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్ర అసస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మదురై కల్మేడు…