మాణిక్ కు రాహుల్ క్లాస్
హైదరాబాద్ ముచ్చట్లు:
రాహుల్ రాకతో తెలంగాణ కాంగ్రెస్లో కొత్త ఉత్తేజం కనిపిస్తోంది. సమిష్టిగా కృషి చేస్తే అధికారం తమదే అన్న ఆశ కార్యకర్తల్లో చిగురిస్తోంది. రాహుల్ వచ్చి వెళ్లాక పార్టీలో పరిస్థితి ఎలా ఉందన్నదానిపై రకరకాల చర్చ జరుగుతోంది.…