సినిమా టిక్కెట్ల పై వారంలోగా నిర్ణయం
విజయవాడ ముచ్చట్లు:
ఏపీలో సినిమా టిక్కెట్ల రేట్లపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ.. ఇవాళ నిర్వహించిన కీలక భేటీ ముగిసింది. వారం రోజుల్లో.. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం ప్రభుత్వం నుంచి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు తెలుగు…