సూదికొండలో జిల్లా అటవీ శాఖ అధికారి పర్యటన, కొత్తగా వేసిన ప్లాంటేషన్స్ పరిశీలన.
గోకవరం ముచ్చట్లు:
గోకవరం మండలం సూదికొండ అటవీప్రాంతంలో జిల్లా అటవీశాఖ అధికారి ఐకేవి రాజు పర్యటించారని సూదికొండ రేంజ్ అధికారి కరుణాకర్ తెలిపారు.. సూదికొండ అటవీప్రాంతంలో శిక్షణ పొందుతున్న ఉద్యోగుల తో మాట్లాడి, వారికి విలువైన సూచనలు, సలహాలు…