పుంగనూరులో వీధి బాలలను నిర్లక్ష్యం చేయకండి – న్యాయమూర్తి సిందు
పుంగనూరు ముచ్చట్లు:
సమాజంలో వీధి బాలలను నిర్లక్ష్యం చేయకుండ వారికి ప్రభుత్వం అందిస్తున్న అన్ని రకాల పథకాలను అందించి, వారి హక్కులను కాపాడాలని పట్టణ అడిషినల్ జూనియర్ సివిల్‌జడ్జి సిందు కోరారు. సోమవారం అంతర్జాతీయ వీధి బాలల…