తిరుమలలో మహిళా ఎమ్మెల్యేను అవమానిస్తారా..? – టీటీడీ అధికారులపై రోజా ఫైర్‌

తిరుమల ముచ్చట్లు: ప్రపంచ ప్రసిద్దిగాంచిన తిరుమల-తిరుపతి దేవస్థానంలో అధికారుల అక్రమాలపై వైఎస్సాఆర్సీపి నగిరి ఎమ్మెల్యే ఆర్‌కె.రోజా విరుచుకుపడ్డారు. ఆమె తిరుమల దర్శనానికి పాదయాత్ర చేసి వచ్చారు. ఈ సందర్భంగా ఎల్‌-1 టికెట్లు కేటాయించాలని కోరారు.

Read more