కాకినాడను పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు కృషి
కాకినాడ ముచ్చట్లు:
కాకినాడ నగరాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న ట్లు కాకినాడ కార్పోరేషన్ కమిషనర్ కె.రమేష్ తెలిపారు . కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని పారిశుద్యం…