ప్రతి ఒక్కరు ఓటు విలువను తెలుసుకోవాలి -చైర్మన్ అలీమ్‌బాషా
పుంగనూరు ముచ్చట్లు:
ప్రజాస్వామ్యదేశంలో యువతి, యువకులు ముఖ్యంగా ఓటు విలువలు, హక్కులను సద్వినియోగ పరచాలని చైర్మన్ అలీమ్‌బాషా సూచించారు. మంగళవారం చైర్మన్ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని కమిషనర్ రసూల్‌ఖాన్, తహశీల్ధార్ వెంకట్రాయులు…