డివిజన్ పరిధిలోని రైతులు నీటి తీరువా బకాయిలను తక్షణమే చెల్లించాలి
-అక్రమ లేఅవుట్లు వేస్తే .నిషేదిత జాబితాలో చోటు
-నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్
నంద్యాల ముచ్చట్లు:
నంద్యాల రెవెన్యూ డివిజన్ లోని నీటి తీరువా బాకీ ఉన్న రైతులు బకాయిలను తక్షణమే చెల్లించాలని నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్…