శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో గోదా పరిణయోత్సవం
తిరుపతి ముచ్చట్లు:
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆదివారం గోదా పరిణయోత్సవం నిర్వహించారు.
ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, సహస్రనామార్చన చేపట్టారు. ఉదయం 5.30 గంటలకు శ్రీ పుండరీకవళ్లి అమ్మవారి…