ఇవాళ్టి నుంచి స్వామి భక్తులకు గుడ్ న్యూస్
తిరుమల ముచ్చట్లు:
తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులకు శుభవార్త. కరోనా కారణంగా నిలిపివేసిన ఆఫ్లైన్ సర్వదర్శనం టికెట్లను పునరిద్ధరించాలని టీటీడీ నిర్ణయించింది. ఫిబ్రవరి 15 నుంచి ఈ టికెట్లను భక్తులకు అందుబాటులోకి…