ఏసీబీకి దొరికిన గుడ్లవల్లేరు వీఆర్వో
విజయవాడ ముచ్చట్లు:
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం గుడ్లవల్లేరు గ్రామ సచివాలయం-2 పై ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. పట్టాదారు పాస్ బుక్ జారీకి గ్రామ విఆర్వో వసుంధర 5 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నారు. మండలంలోని…