ఒంగోలు ఆర్టీసీ కార్గోలో గుట్కా ప్యాకెట్లు రవాణా..
ప్రకాశం ముచ్చట్లు:
ఒంగోలు ఆర్టీసీ కార్గోలో గుట్కా ప్యాకెట్ల రవాణా కలకలం రేపుతోంది. కర్నూలు నుండి ఒంగోలుకు ఆర్టీసీ బస్సులో గుట్కా ప్యాకెట్లు పార్శిల్ చేసిన పృద్వీ అనే వ్యక్తిని ఎస్ఈబీ అధికారులు పట్టుకున్నారు.దాదాపు 28 వేల గుట్కా ప్యాకెట్లను…