తిరుమలలో హనుమాన్ జన్మస్థలం భూమి పూజ పనులను పరిశీలించిన అదనపు ఈవో
తిరుమల ముచ్చట్లు:
ఫిబ్రవరి 16న తిరుమలలో ఆకాశ గంగ సమీపంలోని హనుమాన్ జన్మస్థలంలో భూమి పూజ నిర్వహించేందుకు చేప్పటిన పనులను అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు.ఇందులో భాగంగా భూమి పూజ నిర్వహించే…