ఆళ్లగడ్డ లో భారీ వర్షం…
నేలకొరిగిన పంటలు
ఆళ్లగడ్డ ముచ్చట్లు:
ఆళ్లగడ్డ పరిధిలో గురువారం భారీ వర్షం కురిసింది.. బలమైన ఈదురు గాలులతో పాటు ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది.. దీంతో సాగులో ఉన్న వరి, మొక్కజొన్న వంటి పంటలు నేలకొరిగాయి.. భారీ వర్షం, ఈదురు…