పుంగనూరులో గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలి- జెడ్పీ సీఈవో ప్రభాకర్‌రెడ్డి
పుంగనూరు ముచ్చట్లు:
ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన జగనన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణాలను సత్వరమే పూర్తి చేయాలని జెడ్పీ సీఈవో ప్రభాకర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం ఆయన , ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి,…