భార్యపై హత్యాయత్నం చేసిన భర్త
కర్నూలు ముచ్చట్లు:
కర్నూలు జిల్లా బనగానపల్లె మండలంలోని జోలాపురం లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మస్తానయ్య అనే వ్యక్తి తన భార్య లక్ష్మిదేవి (38) పై పెట్రోల్‌పోసి నిప్పంటించి హత్యాయత్నానికి పాల్పడినట్లు సీఐ…