సమాజానికి ఆదర్శప్రాయంగా నిలిచిన అత్తమామలు
- భర్తను కోల్పోయిన కోడలికి దగ్గరుండి వివాహం
- గిఫ్ట్‌గా రూ. 60 లక్షల ఆస్తి
భోపాల్ ముచ్చట్లు:
ఈ అత్తమామలు సమాజానికి ఆదర్శప్రాయంగా నిలిచారు. భర్త చనిపోతే భార్యను వితంతువుగా పరిగణించే రోజులకు కాలం చెల్లిందని…