బ్రహ్మోత్సవాలకు టీటీడీ చైర్మన్ కు ఆహ్వానం
తిరుపతి ముచ్చట్లు:
శ్రీనివాసమంగాపురం లోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారికి ఫిబ్రవరి 20 నుంచి 28వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని శుక్రవారం అధికారులు ఆహ్వానించారు.
ఆలయ డిప్యూటి ఈవో…