హ్యాట్రిక్ రచనల్లో కేటీఆర్, హరీష్
హైదరాబాద్ ముచ్చట్లు:
ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ గేర్ మార్చేసింది. ప్రగతి భవన్ వేదికగా గులాబీ బాస్ వ్యూహలు రచించే పనిలో ఉండగా…రథ సారథులుగా మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు దూసుకెళ్తున్నారు. ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని…