తోవి దుర్గమ్మ అవ్వను దర్శించుకున్న తెలుగుదేశం నాయకులు
కౌతాళం ముచ్చట్లు:
కౌతాళం మండలం లోని తోవి గ్రామంలో వెలసిన శ్రీ దేవమ్మ అవ్వ నూతన విగ్రహప్రతిష్ఠా కు హజరై ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్న మంత్రాలయం నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ తెలుగు యువత జిల్లా ప్రదాన కార్యదర్శి పాలకుర్తి…