పుంగనూరులో మీ సమస్యలు తెలపండి తక్షణమే స్పందిస్తాం – కమిషనర్ నరసింహప్రసాద్
పుంగనూరు ముచ్చట్లు:
ప్రజల సమస్యలు ఎలాంటివైనా పరిష్కరించేలా తక్షణమే స్పందిస్తామని మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్ తెలిపారు. శుక్రవారం కౌన్సిలర్ పూలత్యాగరాజు వార్డులో పర్యటించారు. మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెండు…