శ్రీకపిలేశ్వరాలయంలో ఏకాంతంగా మహాశివరాత్రి ప్రత్యేక కార్యక్రమాలు.
తిరుపతి ముచ్చట్లు:
- మార్చి 1న ఏకాంతంగా మహాశివరాత్రి ప్రత్యేక కార్యక్రమాలు
తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మార్చి 1న మహాశివరాత్రి పర్వదినం ఘనంగా జరుగనుంది. కోవిడ్ - 19 నిబంధనల మేరకు శివరాత్రి ప్రత్యేక…