వినాయకుడి కోసం కొట్లాట
విశాఖపట్టణం ముచ్చట్లు:
విఘ్నాలను తొలగించే దేవుడిగా విగ్నేశ్వరుడిని కొలుస్తారు. కాని అలాంటి విఘ్నేశ్వరుడే వివాదంలో చిక్కుకున్నాడు. విశాఖ జలారిపేటలో ఉన్న బెల్లం వినాయకుడి ఆలయ అర్చకులు, స్థానిక మత్స్యకారుల మధ్య వివాదం చోటు చేసుకుంది.…