మంత్రులు..మౌనం ఎందుకని
విజయవాడ ముచ్చట్లు:
కొడాలి నాని ఒంటరి అయ్యారా? వైసీపీ నుంచి ఆయనకు పెద్దగా మద్దతు లభించడం లేదా? మంత్రిగా ఆయన చూపిస్తున్న దూకుడుకు మిగిలిన నేతల్లో అసూయ బయలుదేరిందా? అంటే అవుననే అనిపిస్తుంది. కొడాలి నానికి ఎవరి మద్దతు అవసరం లేదు. తనకు…