మియావాకి మొక్కలు నాటే కార్యక్రమంలో మంత్రిసుచరిత
గుంటూరు ముచ్చట్లు:
గుంటూరులో డెవలప్మెంట్ ఆఫ్ అర్బన్ ఫారెస్ట్ లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏపీ హోంమంత్రి సుచరిత ప్రారంభించారు. బ్రాడిపేట లోని క్యాంప్ కార్యక్రమం నుండి వర్చువల్ విధానంలో హోంమంత్రి సుచరిత పాల్గొన్నారు. మియావాకి…