నా భర్త నన్ను కొడతారు.. యూపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
లక్నో ముచ్చట్లు:
మంత్రులకే రక్షణ లేకపోతే ఇక ప్రజలకు ఎలా ఉంటుంది. యూపీలో పరిస్థితిలా ఉంటుంది. సొంత భర్తే తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని.. శారీరకంగా వేధిస్తున్నాడని ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన మహిళా మంత్రి వాపోవడం సంచలనమైంది. ఓ…