ఏపీ ఇంటర్ పరీక్షల కొత్త షెడ్యూల్.
విజయవాడ ముచ్చట్లు :
ఏపీ ఇంటర్ పరీక్షల కొత్త షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. జేఈఈ మెయిన్స్ పరీక్షల కారణంగా ఇంటర్ ఎగ్జామ్స్‌ను పోస్ట్‌పోన్ చేశామని ఆయన అన్నారు. ఇక రిలీజ్ చేసిన కొత్త షెడ్యూల్ ప్రకారం.. రాష్ట్రంలో…