ఆన్ లైన్ లో ఖనిజాల వేలం
గుంటూరు ముచ్చట్లు:
రాష్ట్రంలోని చిన్నతరహా ఖనిజాల లీజులకు ఆన్లైన్ వేలం జరగనుంది. ఈ–ప్రొక్యూర్మెంట్ పోర్టల్ ద్వారా గనుల శాఖ వేలం ప్రక్రియ నిర్వహించనుంది. తొలివిడతగా ఈ నెలలో 200 లీజులకు ఈ–వేలం నిర్వహించి అనుమతులు మంజూరు…