ఏర్పేడు లో గడప గడపకు మన ప్రభుత్వం
తిరుపతి ముచ్చట్లు:
తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పండుగలా గడప గడపకు మన…