పెండింగ్ కేసుల్లో జాప్యం లేకుండా ప్రత్యేక దృష్టి సారించి పరిష్కారించాలి.
-గంజాయి , గుట్కా, గ్యాంబ్లింగ్ ,రేషన్ బియ్యం విక్రయాలపై ప్రత్యేక దృష్టి-జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే
రాజన్న సిరిసిల్ల ముచ్చట్లు:
రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం రోజున జిల్లా పోలీస్ అధికారులతో నెలవారీ సమీక్ష సమావేశం…