పుంగనూరులో కవి సాల్వరాజు సతీష్ కుమార్ కు కవనోద్ధండ పురస్కారం
పుంగనూరు ముచ్చట్లు:
చిత్తూరు జిల్లా పుంగనూరు కొత్తఇండ్లు కు చెందిన కవి సాల్వరాజు సతీష్ కుమార్ (చిరుకవితల విహారి)కు కవనోద్ధండ పురస్కారం లభించింది.సతీష్ కుమార్ వ్రాసిన కవితల కు ఉస్మానియా తెలుగు రచయిత సంఘం ప్రధమ వార్షికోత్సవ సందర్భంగా…