పోలవరం ఖర్చంతా కేంద్రం భరిస్తుంది.
విజయవాడ ముచ్చట్లు:
ఏపీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ పర్యటించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కలిసి ఆయన పోలవరంలో పర్యటించారు. పోలవరం ప్రాజెక్టు పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. దేవీపట్నం మండలం ఇందుకూరు 1లో…