సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనంలో ప్రాధాన్యత
-శని,అది వారాల్లో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన టిటిడి
తిరుమల ముచ్చట్లు:
సర్వదర్శనం భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు శుక్ర,శని,ఆదివారాలలో సిఫార్సు లేఖల పై కేటాయించే విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేయడమైనది. విఐపిల కోసం కేటాయించిన సమయాన్నీ…