రేపు సీఎం జగన్మోహన్ రెడ్డి చే పుష్పగిరి విట్రియో రెటీనా ఇన్స్ స్టిట్యూట్ ప్రారంభం
చైర్మన్ డాక్టర్ విశాల్ గోవింద హరి
కడప ముచ్చట్లు:
కడపలో స్థానిక రిమ్స్ వద్ద పుష్పగిరి విట్రియో రెటీనా ఇన్స్టిట్యూట్ ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయనున్నట్లు వైస్ చైర్మన్ డాక్టర్ విశాల్ గోవింద హరి…