విశాఖ ప్రాజెక్టులపై కేంద్రానికి నివేదిక
విశాఖపట్నం ముచ్చట్లు:
విశాఖలో కేంద్రం చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణం తీరు పరిశీలనకు రెండు రోజుల పర్యటన నేటితో పూర్త వుతోందని,ఈ ప్రాజెక్టుల పూర్తికి ఏమి అవసరమో చూసి కేంద్రం దృష్టికి తీసు కువెళతామని బీజేపీ ఎంపీ జివిఎల్ అన్నారు.441…