ఇంద్రకీలాద్రిలో గణతంత్ర వేడుకలు
విజయవాడ ముచ్చట్లు:
గణతంత్ర దినోత్సవ సందర్భముగా ఆలయ పరిపాలనా కార్యాలయము, జమ్మిదొడ్డి లో దేవస్థానము అధికారులు, సిబ్బంది గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆలయ పాలకమండలి ఛైర్మన్ పైలా సోమినాయుడు,…