రిపబ్లిక్ డే టార్గెట్.. ప్రధాని మోడీతో పాటు పలువురు ప్రముఖులకు ముప్పు..
సెక్యూరిటీ హై అలర్ట్
ఢీల్లి ముచ్చట్లు:
రిపబ్లిక్ డే రోజు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ప్రముఖులకు టెర్రర్ థ్రెట్ ఉన్నట్టు ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. ఈ మేరకు ఉగ్రవాద కదలికలను కనిపెట్టినట్టు తెలిపింది. దీనికి సంబంధించిన తొమ్మిది…