దూసుకు పోతున్న రష్యా.. ఖెర్సన్ నగరం స్వాధీనం.. ధ్రువీకరించిన ఉక్రెయిన్
న్యూ ఢిల్లీ ముచ్చట్లు :
ఉక్రెయిన్‌పై రష్యా క్రమంగా పట్టు సాధిస్తున్నది. క్షిపణులతో విరుచుకుపడుతున్న రష్యన్ దళాలు ఉక్రెయిన్‌కు దక్షిణాన ఉన్న నల్ల సముద్రం ఒడ్డున ఉన్న ఖెర్సన్.. వశంచేసుకున్నాయి. ఉక్రెయిన్‌లో ఖెర్సన్ ప్రధాన రేవు పట్టణం. …