హడావుడిగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు
మరణించిన, సస్పెండైన, పెన్షనర్లకు సైతం పూర్తి స్థాయిలో జీతాలు
అమరావతి ముచ్చట్లు:
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేళ్లలో మొదటిసారిగా నెల తొలి రెండు రోజుల్లోనే పూర్తిస్థాయిలో వేతనాలు, పెన్షన్లు పడిన విషయం…