మదనపల్లి లో ఉరి వేసుకుని స్కూటర్ మెకానిక్ ఆత్మహత్య
మదనపల్లి ముచ్చట్లు:
మదనపల్లి లో ఆదివారం ఉరి వేసుకుని స్కూటర్ మెకానిక్ ఆత్మహత్య చేసుకుని మృతిచెందాడు. మృతుని పేరు ఇలియాజ్ 30, బి కే పల్లి వైయస్సార్ కాలనీ మదనపల్లి. భార్య అలిగింది పోవడంతో మనస్తాపం చెంది ఉరి వేసుకుని చనిపోయినట్టు సమాచారం.…