విజయ్ మాల్యాకు షాక్
లండన్ ముచ్చట్లు:
భారతీయ బ్యాంకుల్లో వేల కోట్ల రూపాయల అప్పు తీసుకుని విదేశాలకు పారిపోయిన వ్యాపారస్థుడు విజయ్ మాల్యా మరిన్ని కష్టాల్లో చిక్కుకున్నారు. ఆయన భారత్ నుంచి పారిపోయి లండన్లోని తన సొంత ఇంట్లో నివాసముంటున్న సంగతి తెలిసిందే.…