నేషనల్ పాలిటిక్స్ లో స్పీడ్
హైదరాబాద్ ముచ్చట్లు:
జాతీయ రాజకీయాల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పీడ్ పెంచినట్లు తెలుస్తోంది. త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల ద్వారా నేషనల్ పాలిటిక్స్ ఎంట్రీకి లైన్ క్లియర్ చేసుకునే ప్రణాళిక రచిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో…