రావణ కాష్టంలా శ్రీలంక
కొలంబో ముచ్చట్లు:
శ్రీలంకలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి రాజకీయ నాయకులపై దాడులకి పాల్పడుతున్నారు. కురునాగళలోని మహేంద్ర రాజపక్స్ ఇంటిని తగలబెట్టారు. మంత్రి కంచన విజేశేఖరా ఇంటికి నిప్పు పెట్టారు.…