డీకే అరుణ కుమార్తెపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
హైదరాబాద్ ముచ్చట్లు:
తెలంగాణ బీజేపీ నాయకురాలు డీకే అరుణ కుమార్తెపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు. కోర్టు ఆదేశంతో డీకే శృతి రెడ్డి, మరో అమ్మాయి వినోద లపై కేసు నమోదు చేశారు బంజారాహిల్స్ పోలీసులు. ఎలీషా బాబు అనే…