ఏప్రిల్ 10 నుండి 18వ తేదీ వరకు ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు.
-బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన జెఈవో వీరబ్రహ్మం
తిరుపతి ముచ్చట్లు:
ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు, స్థల పరిశీలన, కల్యాణవేదిక వద్ద జరుగుతున్న పలు అభివృద్ధి పనులను జెఈవో వీరబ్రహ్మం బుధవారం…